బండ్ల గణేష్ కుమార్తె ‘జనని’ వివాహం: ఒకే వేదికపై రేవంత్, చంద్రబాబు.. కన్నులపండువగా సినీ, రాజకీయ ప్రముఖుల సందడి!
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట పెళ్లిసందడి అంబరాన్నంటింది. ఆయన కుమార్తె ‘జనని’ వివాహ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్‌లో ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన దిగ్గజాలు ఒకే వేదికపైకి…

