Apple Pay: భారత్‌లో ‘యాపిల్ పే’ హల్‌చల్: త్వరలోనే ప్రారంభం కానున్న సేవలు.. పని చేసే విధానం, ఫీచర్లు ఇవే!
భారత్‌లోని ఐఫోన్ యూజర్లు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న Apple Pay సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వచ్చే సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్‌లో ఈ సేవలను అధికారికంగా ప్రారంభించేందుకు యాపిల్ సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన కీలక…

