Rashmika Mandanna: రష్మిక మందన్నకు తీవ్ర గాయం: ‘మైసా’ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రస్తుత పరిస్థితి ఇది!
నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తనకు ఎదురైన ఆరోగ్య సమస్యపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. డాన్స్ షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో తనకు తీవ్ర గాయమైందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని అభిమానులతో పంచుకున్నారు. ‘మైసా’ షూటింగ్‌లో ప్రమాదం! ప్రస్తుతం…










