Liquor Prices : మందుబాబులకు రేవంత్ సర్కార్ షాక్? మద్యం ధరల పెంపు!
తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ముడిసరుకుల వ్యయం పెరగడం, రవాణా ఖర్చులు భారం కావడంతో ధరలను సవరించాలని మద్యం తయారీ సంస్థలు ప్రభుత్వానికి…






