Total Solar Eclipse: అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం: ఏడు గంటల పాటు చీకట్లు.. భారత్‌లో చూసే అవకాశం ఉందా?
ఖగోళ ప్రేమికులకు, అంతరిక్ష పరిశోధకులకు కనువిందు చేసే ఒక అరుదైన అంతరిక్ష వింత ఆవిష్కృతం కాబోతోంది. ఈ నెల ఆగస్టు 12న అత్యంత అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse) సంభవించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుడు, చంద్రుడు మరియు…

