Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆకాశం నుంచి నేలకి దిగొచ్చిన బంగారం ధరలు!
పసిడి ప్రేమికులకు పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్! గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వినియోగదారులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు, ఒక్కసారిగా మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలుముకోవడం, అమెరికా-ఇరాన్ మధ్య సైనిక దాడులు తీవ్రతరం…

