Virat-kohli : చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. రికీ పాంటింగ్ రికార్డ్ బద్దలు, ప్రపంచ క్రికెట్‌లోనే అరుదైన మైలురాయి!
భారత రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ ద్వారా కోహ్లీ తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు (టెస్టులు,…










