Category: క్రీడలు

Minutes News Sports covers breaking sports news, international tournaments, Indian cricket, Olympic updates, team analysis, match results, and exclusive Telugu sports coverage from across the globe.

Jasprit Bumrah:బుమ్రాకు మళ్లీ గాయం: శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరం.. జట్టులోకి యంగ్ పేసర్ ఆకిబ్ నబీ!

Jasprit Bumrah:బుమ్రాకు మళ్లీ గాయం: శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరం.. జట్టులోకి యంగ్ పేసర్ ఆకిబ్ నబీ!

భారత వేగవంతమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను గాయాల సమస్య మళ్లీ వేధిస్తోంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండటం లేదని స్పష్టమైంది. బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE)లో ఎడమ…

Abhishek Porel: ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

బెంగాల్ క్రికెటర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు సహా పలు…

Virat Kohli: విరాట్ కోహ్లీ ఆ విషయంలో రాజీపడడు.. మాజీ కోచ్ దిలీప్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ఫీల్డింగ్‌లో కోహ్లీ చూపించే దూకుడు, మైదానంలో అతడి ప్రభావం ప్రత్యేకమని అన్నారు. భారత జట్టుతో దాదాపు ఐదేళ్ల పాటు పనిచేసిన దిలీప్.. ఇటీవల ఇంగ్లాండ్…

ఆట వీడినా తగ్గని సచిన్ హవా: రూ. 1,189 కోట్ల బ్రాండ్ వ్యాల్యూతో మాస్టర్ బ్లాస్టర్ సరికొత్త చరిత్ర!

Sachin: ఆట వీడినా తగ్గని సచిన్ హవా: రూ. 1,189 కోట్ల బ్రాండ్ వ్యాల్యూతో మాస్టర్ బ్లాస్టర్ సరికొత్త చరిత్ర!

క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి దశాబ్దాలు గడుస్తున్నా ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ మేనియా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతతరం దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి క్రికెటర్లు ఎంతటి క్రేజ్‌తో ఉన్నప్పటికీ.. రిటైర్డ్ క్రీడాకారుడిగా సచిన్ సాధిస్తున్న బ్రాండ్ వ్యాల్యూ…

Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ ఆడాల్సిందే.. మాజీ స్టార్ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

భారత క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం ఏదైనా ఉందంటే అది రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడా? లేదా? అనేదే. వయసు, ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం రోహిత్ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. తాజాగా…

IPL 2027: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాక్.. వచ్చే సీజన్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరమయ్యే ఛాన్స్!

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు వచ్చే సీజన్ ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందని.. లేదంటే కొన్ని మ్యాచ్‌లకు…

World Athletics U20 2026: భారత్‌కు గుడ్‌న్యూస్.. జాతీయ రికార్డు బద్దలు కొట్టి ఫైనల్‌లోకి అష్ఫాక్!

ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్‌షిప్-2026లో భారత యువ అథ్లెట్ మహ్మద్ అష్ఫాక్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. పురుషుల 400 మీటర్ల విభాగంలో 45.81 సెకన్లలో రేసును పూర్తి చేసి అండర్-20 జాతీయ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు ఫైనల్‌కు అర్హత సాధించాడు.…

Team India Injury Alert: టీమిండియాను వెంటాడుతున్న గాయాల భయం.. ప్రాక్టీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం!

Team India Injury Alert: టీమిండియాను వెంటాడుతున్న గాయాల భయం.. ప్రాక్టీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం!

శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా సిరీస్‌కు దూరమవ్వగా.. ఇప్పుడు టీమిండియా…

BCCI Chief Selector: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంట్రీ..?

BCCI Chief Selector: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంట్రీ..?

భారత క్రికెట్ జట్టు ఎంపిక కమిటీ (BCCI Selection Committee)లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే వార్తలు క్రీడా ప్రపంచంలో తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలానికి త్వరలోనే స్వస్తి పలికేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన…

Lionel Messi: స్పెయిన్‌ కార్చిచ్చు బాధితులకు ‘మెస్సి’ భారీ విరాళం: గొప్ప మనసు చాటుకున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం!

Lionel Messi: స్పెయిన్‌ కార్చిచ్చు బాధితులకు ‘మెస్సి’ భారీ విరాళం: గొప్ప మనసు చాటుకున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం!

క్రీడా మైదానంలో అద్భుతమైన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్ మెస్సి, నిజ జీవితంలోనూ తన ఉదారతతో అందరి ప్రశంసలు అందుకంటున్నారు. ఇటీవల స్పెయిన్‌లో సంభవించిన భీకర కార్చిచ్చు (Wildfire) కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న…