Tag: YSRCP Kodali Nani

Kodali Nani: అవును.. మాది గొడ్డలి పార్టీనే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ(YCP)పై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) ఘాటుగా స్పందించారు. ‘గొడ్డలి పేరుతో వైసీపీని విమర్శించే కూటమి నేతలారా.. అవును, మాది గొడ్డలి పార్టీనే. మాది పరశురాముని గొడ్డలి. 2029 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్…