WhatsApp:వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ దాచేసే నూతన ఫీచర్ వచ్చేసింది!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్‌ను ఇతరులకు చూపించకుండా కేవలం యూజర్ నేమ్ సాయంతోనే చాట్ చేయగలుగుతారు.…

