BSNL Jobs 2026: రాత పరీక్ష లేకుండా బీఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2.25 లక్షల వేతనం
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ విభాగాల్లో జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తాజాగా…

