Sahara Desert: సహారా ఎడారిలో హృదయవిదారక ఘటన.. తాగునీరు దొరక్క 49 మంది మృతి
పశ్చిమాఫ్రికాలోని నైజర్(Niger) దేశంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సహారా ఎడారి(Sahara Desert)లో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు సాంకేతిక లోపంతో మార్గమధ్యంలో నిలిచిపోవడంతో, తాగునీరు అందక 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర నైజర్‌లోని అగాడెజ్ (Agadez Region)…

