Category: జాతీయం

Stay updated with breaking national news, political developments, elections, Supreme Court updates, business trends, and important stories from across India only on Minutes News National.

Har Ghar Tiranga India 2026: ఇంటింటా మువ్వన్నెల పతాకం.. ఉచితంగా డిజిటల్ సర్టిఫికెట్ పొందే విధానం ఇదిగో!

Har Ghar Tiranga India 2026: ఇంటింటా మువ్వన్నెల పతాకం.. ఉచితంగా డిజిటల్ సర్టిఫికెట్ పొందే విధానం ఇదిగో!

భారతదేశం తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న వేళ, పౌరులలో దేశభక్తి భావాన్ని మరింత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా 2026’ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు…

August 14 midnight flag hoisting: ఆగస్టు 15 కాదు.. 14 అర్ధరాత్రే జెండా ఎగురవేస్తారు.. ఈ నగరం ప్రత్యేకత ఇదే!

భారత్‌కు స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందంటే.. ఠక్కున చెప్పే సమాధానం 1947 ఆగస్టు 15. ప్రతేడాది అదే రోజున దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకుంటాం. అయితే…

Independence Day Special: దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ వీరులను గుర్తు చేసుకుందాం!

భారతమాతను బ్రిటీష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేయడానికి ఎందరో వీరులు, మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. చక్రవర్తులు, సాయుధ పోరాట యోధులు, యువకులు, మహిళలు.. ఇలా ఎన్నో వర్గాలకు చెందిన వారు స్వాతంత్య్ర కోసం పోరాడారు. వారి త్యాగాల…

Palamuru–Rangareddy Project: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై తేల్చేసిన కేంద్రం: రాజ్యసభలో జలశక్తి శాఖ కీలక ప్రకటన!

Palamuru–Rangareddy Project: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై తేల్చేసిన కేంద్రం: రాజ్యసభలో జలశక్తి శాఖ కీలక ప్రకటన!

తెలంగాణకు అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ…

Student Protests: విద్యార్థుల నిరసనలపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధం

పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నిరసనల సమయంలో ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బిహార్‌లో ఏకే-47 తుపాకుల వినియోగంపై కేంద్ర హోంమంత్రి…

VietJet Air Flight Controversy: తల్లి మందులేసుకోవడానికి నీళ్లు అడిగితే ఇవ్వలేదు.. ప్రయాణికుడి ఆరోపణలు

విమానంలో వృద్ధురాలు మందులు వేసుకునేందుకు కొద్దిగా నీళ్లు ఇవ్వాలని కోరగా.. క్యాబిన్ సిబ్బంది నిరాకరించారంటూ ఓ ప్రయాణికుడు చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ ఘటన VietJet Air విమానంలో జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్…

Kanwar Yatra Route Non-Veg Ban: కన్వర్ యాత్ర మార్గంలో నాన్‌వెజ్ విక్రయాలు.. నలుగురు అరెస్టు

కన్వర్ యాత్ర మార్గాల్లో నాన్‌వెజ్ ఆహారం విక్రయిస్తున్నారనే ఆరోపణలతో రెండు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. సావన్ మాసం సందర్భంగా కన్వర్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో యాత్ర మార్గాల్లో పోలీసులు,…

JSSC CGL Paper Leak: 150లో 120 ప్రశ్నలు లీక్.. CID రిపోర్టులో సంచలన విషయాలు

జార్ఖండ్‌లో 2024లో జరిగిన JSSC-CGL పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో పేపర్ లీక్ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చి.. పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన రాష్ట్ర సీఐడీ దర్యాప్తు…

International Cricket Stadium in Kerala : కేరళలో రూ.450 కోట్లతో కొత్త క్రికెట్ స్టేడియం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం!

కేరళలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. బీసీసీఐ సహకారంతో ఎర్నాకులం జిల్లాలో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కేరళలో క్రికెట్ మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి. ఆలువ…

Kal Drone: బ్రహ్మోస్ తర్వాత భారత్‌కు మరో డిఫెన్స్ స్టార్.. 1000 కి.మీ రేంజ్ డ్రోన్‌పై గల్ఫ్ దేశాల ఆసక్తి

భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు తీసుకురాగా, ఇప్పుడు స్వదేశీంగా అభివృద్ధి చేసిన ‘కాల్ (Kal)’ లాంగ్-రేంజ్ లోయిటరింగ్ డ్రోన్ విదేశీ మార్కెట్లలో ఆకర్షణగా…