Gabbar Singh Ramesh: ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్: ఐసీయూలో చికిత్స
టాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘గబ్బర్ సింగ్’ సినిమాతో పాపులర్ అయిన రమేశ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం (జులై 22) ఆయన హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో, కుటుంబ సభ్యులు ఆందోళనతో వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో…









