Allu Arun: ట్రోలింగ్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు: “నచ్చని వారి కోసం సమయం వృథా చేయకండి”
సోషల్ మీడియా వేదికగా నిత్యం సాగే ట్రోలింగ్, వ్యక్తిగత విమర్శలపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో స్పందించారు. మనకు నచ్చని వ్యక్తుల గురించి ఆలోచిస్తూ అమూల్యమైన సమయాన్ని, శక్తినీ వృథా చేసుకోవడం కంటే.. నచ్చిన పనిపై దృష్టి పెట్టి…










