Virat Kohli: విరాట్ కోహ్లీ ఆ విషయంలో రాజీపడడు.. మాజీ కోచ్ దిలీప్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ఫీల్డింగ్‌లో కోహ్లీ చూపించే దూకుడు, మైదానంలో అతడి ప్రభావం ప్రత్యేకమని అన్నారు. భారత జట్టుతో దాదాపు ఐదేళ్ల పాటు పనిచేసిన దిలీప్.. ఇటీవల ఇంగ్లాండ్…

