USA: లైంగిక ఆరోపణల కేసు.. అమెరికాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ, ట్రిస్టన్ అరెస్టు
వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ టేట్(Andrew Tate), ట్రిస్టన్ టేట్(Tristan Tate) సోదరులను అమెరికాలోని మయామీలో పోలీసులు అరెస్టు చేశారు. మహిళలపై అత్యాచారం, అక్రమ మానవ రవాణా ఆరోపణలకు సంబంధించిన అంతర్జాతీయ న్యాయ ప్రక్రియలో భాగంగా యూఎస్ మార్షల్ సర్వీస్…

