Samantha Ruth Prabhu: ‘అసాధ్యమైనవి కూడా నిజమయ్యాయి’.. సమంత ఆసక్తికర పోస్ట్
హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో చేసిన ఓ ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన డైరీలో రాసుకున్న విషయాలను అభిమానులతో పంచుకున్న సమంత.. తాను కోరుకున్న జీవితాన్ని ముందుగానే రాసుకుని, దాని కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చింది.…

