RBI: సావరిన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్: ఒకేసారి గ్రాముపై రూ. 9,700 పైగా లాభం!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. గతంలో విడుదల చేసిన ‘SGB 2020-21 సిరీస్ XI’ బాండ్ల ముందస్తు ఉపసంహరణ (Premature Redemption)కు ఆర్‌బీఐ తేదీలను ప్రకటించి, విత్ డ్రా చేసుకునే…


