Ramba Oorvasi Menaka Teaser: అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేసింది.. కథ ఇదే!
అల్లరి నరేష్, సురభి జంటగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ తాజాగా విడుదలైంది. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్…

