Priyanka Chopra Bluefly Movie: హాలీవుడ్‌లో మరో బిగ్ ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక.. రస్సెల్ క్రోతో తొలి సినిమా!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ మరో ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ‘బ్లూఫ్లై (Bluefly)’ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆస్కార్ అవార్డు విజేత రస్సెల్ క్రోతో కలిసి నటించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో…

