Tag: PoK administration explained

MinutesNewsExplainer: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రధాని, అధ్యక్షుడు ఉన్నా నిర్ణయాలు పాకిస్తాన్‌వే.. అసలు నిజం ఇదే!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలి నిరసనల నేపథ్యంలో అక్కడి రాజకీయ, పరిపాలనా వ్యవస్థపై మళ్లీ చర్చ మొదలైంది. పాక్ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నప్పటికీ, PoKకు ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ, న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ…