Paytm Shares: పేటీఎం షేర్లకు బిగ్ బూస్ట్.. టార్గెట్ ప్రైస్ ఏకంగా రూ.2,200!
ప్రముఖ పేమెంట్ అగ్రిగేటర్ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్ షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. NSEలో పేటీఎం షేరు 9.15 శాతం లాభంతో రూ.1,573.50 వద్ద ట్రేడైంది. ఒక్కరోజులోనే షేరు విలువ సుమారు రూ.131 పెరిగింది. పేటీఎం షేర్ల ర్యాలీకి ప్రధాన…

