Tag: Pawan Kalyan OG2

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తున్నారా? ఒక్క ట్వీట్‌తో మారిపోయిన సీన్!

టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల అనంతరం ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారని, నటనకు ఫుల్…