Pallaburusu Trailer: టూత్ బ్రష్ కోసం కొడుకుపై పోలీస్ కేసు.. ఎమోషనల్‌గా ‘పళ్లబురుసు’ ట్రైలర్
తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన మరో ఆసక్తికర చిత్రం ‘పళ్లబురుసు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. ‘బలగం’ సినిమాతో గుర్తింపు పొందిన సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో…

