Tag: New Zealand Cricketer Kane Williamson

Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్

న్యూజిలాండ్‌(New Zealand) స్టార్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌(Kane Williamson) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఆటకు వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో విలియమ్సన్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 378 మ్యాచ్‌లు…