Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాస నియమాలు: వ్రతం ఎలా చేయాలి? ఏం తినాలి.. ఎప్పుడు విరమించాలి?
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాస వ్రతాన్ని ఆచరించి, బాలకృష్ణుడి కృపను పొందాలనుకునే భక్తుల కోసం పూర్తి వ్రత విధానం, ఆహార నియమాలు మరియు పారణ సమయాల సమగ్ర సమాచారం ఇదిగోండి. జన్మాష్టమి వ్రతం కేవలం ఆహారాన్ని త్యజించడం మాత్రమే కాదు.…

