KL Rahul: ఫామ్‌పై సందేహాలకు ఫుల్‌స్టాప్.. కేఎల్ రాహుల్ నుంచి అదిరిపోయే సెంచరీ
స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్‌లో తన 12వ సెంచరీని నమోదు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఒకే టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు కేఎల్ రాహుల్ ఈ ఘనతను…

