Jurala Project: జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేత.. సాగునీటి విడుదలపై అధికారుల కీలక నిర్ణయం
వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా దిగువకు భారీగా నీటిని విడుదల చేసిన అధికారులు.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి,…

