HILT : హైల్ట్‌కు షాక్.. స్పందన లేక గడువు మళ్లీ పెంచిన తెలంగాణ ప్రభుత్వం!
హైదరాబాద్‌లోని పరిశ్రమల భూములను పునర్వినియోగానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీకి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో దరఖాస్తుల గడువును మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో, ఇప్పుడు అక్టోబర్…

