Elon Musk: ఎలాన్ మస్క్‌కు మరో భారీ జాక్‌పాట్.. 95 లక్షల కోట్ల సంపద దిశగా అడుగులు
ప్రపంచ టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్ త్వరలోనే ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవతరించనున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ రికార్డు స్థాయి ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెడుతుండటమే దీనికి…

