Husband Murders Report 2026 : దేశంలో భర్తలకు రక్షణ లేదా..? ఆరు నెలల్లో 554 మంది మృతి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!
దేశంలో భర్తలపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన ఓ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026 తొలి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు హత్యకు గురయ్యారు లేదా…

