Tag: dmart-shopping-tips

Dmart Offers: డీమార్ట్‌లో ఈ సీక్రెట్ టిప్స్ పాటిస్తే సగానికి సగం బిల్లు ఆదా! ఏ రోజుల్లో వెళ్తే ఆఫర్లు ఎక్కువో తెలుసా?

ఇంటికి కావలసిన నిత్యావసర సరుకుల నుంచి దుస్తుల వరకు.. అన్నీ ఒకే చోట దొరికే ఏకైక కేంద్రం ‘డీమార్ట్’ (DMart). తక్కువ ధరలు, ఆకర్షణీయమైన డిస్కౌంట్ల వల్ల మధ్యతరగతి ప్రజలకు ఇది కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే డీమార్ట్‌కు ఎప్పుడు పడితే…