దిల్లీలో ‘ఖలిస్థాన్’ బాంబు కలకలం: ఐజీఐ ఎయిర్‌పోర్ట్, హైకోర్టులకు బెదిరింపు ఈ-మెయిల్స్!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు (ఆగస్ట్ 15) సరిగ్గా ముందురోజు దేశ రాజధాని న్యూదిల్లీలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆగస్ట్ 14 శుక్రవారం నాడు దిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) టర్మినల్-3 సహా అనేక కీలక ప్రాంగణాలను, రద్దీ…


