Tag: dead body comments controversy

MinutesNewsExplainer: డాక్టర్ సీజల్ పవార్ కాంట్రవర్సీ.. క్షమాపణ చెప్పినా ఆగని రచ్చ.. అసలేం జరిగింది?

ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన ఘటనల్లో ఒకటి యువ డాక్టర్ సీజల్ పవార్ చేసిన వ్యాఖ్యలు. కామెడీ షోలో చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ కావడంతో, అవి వైద్య నైతికత, ప్రొఫెషనల్ ప్రవర్తనపై పెద్ద చర్చకు కారణమయ్యాయి…