Rohit Yadav Age Fraud Ban: అండర్19 జట్టులో సంచలనం.. మూడు బర్త్ సర్టిఫికెట్లు, రెండేళ్ల నిషేధం
భారత అండర్-19 లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వయసుకు సంబంధించిన అధికారిక పత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) గుర్తించడంతో అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో అన్ని స్థాయిల క్రికెట్ ఆడకుండా…

