Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మరణశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. 14 ఏళ్ల పాటు కొనసాగిన సిరియా అంతర్యుద్ధం సందర్భంగా యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో అసద్‌ను కోర్టు దోషిగా తేల్చినట్లు సమాచారం.…

