Balkampet Yellamma : జయజయధ్వానాల నడుమ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ప్రభుత్వ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు!
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దివ్య కల్యాణ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మోతతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల జయజయధ్వానాల నడుమ ఉదయం 11:59 గంటల…

