Plane crash: అస్సాంలో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన విమానం
అస్సాం(Assam)లోని జోర్హాట్(Jorhat) వైమానిక స్థావరంలో శుక్రవారం విషాదకర విమాన ప్రమాదం(Plane crash) చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా…

