Amitabh Bachchan Glasses Secret: 25 ఏళ్లుగా అదే కళ్లజోడు ఎందుకు? అసలు కారణం చెప్పిన అమితాబ్ బచ్చన్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన హిట్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)’ కొత్త సీజన్ షూటింగ్ సందర్భంగా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గత 25 ఏళ్లుగా ఒకే టింటెడ్ (లేత పసుపు రంగు) కళ్లజోడును ఎందుకు ధరిస్తున్నానో…

