Tag: బ్రెంట్ క్రూడ్ ధర 107 డాలర్లు

Stock Market Crash:చమురు ధరల మంట.. దేశీయ స్టాక్‌ మార్కెట్లకు భారీ నష్టం

చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సోమవారం ఉదయం 10.20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 629 పాయింట్లు నష్టపోయి 72,142 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 197 పాయింట్లు పతనమై 22,582…