Jailer 2 : దసరా బాక్సాఫీస్ వద్ద పవర్ ఫుల్ వార్: మెగాస్టార్ ‘విశ్వంభర’ వర్సెస్ రజనీకాంత్ ‘జైలర్ 2’!
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పండగ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున, చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ నుంచి ఓ సంచలన అప్‌డేట్ రాబోతున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం..…

