Vijay Mallya: ముందు భారత్‌కు రండి.. ఆ తర్వాతే విచారణ!: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు షాక్!
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, ‘కింగ్‌ఫిషర్’ ఫౌండర్ విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం (Fugitive Economic Offenders Act – 2018)’…

