Vijay Deverakonda: లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ.. సందీప్ రెడ్డి వంగాతో కలిసి ప్రత్యేక పూజలు (వీడియో)
పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రజలందరికీ…

