varanasi title issue: రాజమౌళి – మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రానికి తొలగిన టైటిల్ చిక్కులు!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రానికి సంబంధించి టైటిల్ వివాదం సుఖాంతమైంది. ఈ టైటిల్‌ను గతంలోనే రిజిస్టర్ చేసుకున్న ‘రఫ్’ చిత్ర దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డి, ఎలాంటి ఆశించకుండా స్వచ్ఛందంగా నిర్మాత…

