Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్: ‘వారణాసి’ నుంచి మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్!
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలనటుడి నుంచి…

