నెట్టింట ‘టాక్సిక్’ ట్రైలర్ ప్రభంజనం: ఊచకోత కోసేలా రాకింగ్ స్టార్ యశ్ మాస్ జాతర!
‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ (Toxic – A Fairy Tale for Grown-ups). గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ నిర్మించిన…

