TG Police Recruitment 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు శుభవార్త: 7,437 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల!
తెలంగాణలో యూనిఫామ్ కొలువు సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TGPRB / TSLPRB) ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల…

