బోనం అంటే కేవలం నైవేద్యమా? దీని వెనుక ఉన్న సంప్రదాయం ఇదే!
బోనం అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు? తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. బోనం అంటే దేవతలకు సమర్పించే నైవేద్యం. ‘బోనం’ అనే పదానికి భోజనం అనే…

