Taminadu budjet 2026 : రూ. 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. సీఎం విజయ్ ప్రభుత్వ తొలి బడ్జెట్ విడుదల!
తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వం శాసనసభలో తన మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలను సభకు సమర్పించారు. పేదరిక రహిత…

